Friday, October 23, 2009

ఇది నీకు న్యాయమా ? ప్రియతమా !!!

నీ సువర్ణకాంతితో వెచ్చని సూర్యకిరణాలను ప్రసరించి.. ...
పసందైన పలుకులతో నాచిన్ని హృదయంలో పయనించి.....
నాదరి చేరిన ప్రణయమా .....
ఇప్పుడు ఉలుకు పలుకు లేక హింసిస్తున్నావు ...
ఇది నీకు న్యాయమా ? ప్రియతమా !!!

1 comment:

  1. మాటల్లో చెప్పలేక పోతున్నాను....చాలా బాగుంది, ఈ సున్నితత్వాన్ని ఇలాగే కంటిన్యూ చెయ్యి...

    Warm Regards,
    Narasimha Murthy

    ReplyDelete