Saturday, October 24, 2009

ప్రళయం నన్ను వెంటాడుతుంది


ప్రళయం నన్ను వెంటాడుతుంది
తనవెంటే వెళ్ళాలని..
కాని నా ఊపిరి ఉప్పొంగుతుంది
నీ హృదయ సింహాసనంలో
నిలవాలని ....!

No comments:

Post a Comment