Saturday, October 24, 2009

పాలరాతి లేతపాదాలు

పువ్వుల పాన్పుపైన నాచెలి
పాలరాతి లేత పాదాలు పయనిస్తూవుంటే .
అడుగడుగునా ముత్యాలహారతులై
నా హృదయాన్ని ముట్టడిస్తున్నాయి...

No comments:

Post a Comment